బోటులో మంటలు వెరైటీగా మంటలు అదుపు చేసిన యువకుడు..!జెట్ స్కై తో మంటలు ఆర్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ : Viral Video

|

May 29, 2021 | 8:26 PM

ప్రపంచంలో ఏ మూల ఏ వైరల్ సంఘటన జరిగిన ఇట్టే ట్రెండ్ అవుతున్నాయి.తాజాగా ఒక వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.న్యూ యార్క్ లో ఓ బీచ్ పరిధిలో బోటులో మంటలు చెలరేగాయి.అయితే ఓ యువకుడు వినూత్నంగా మంటలను అదుపుచేసాడు..

Follow us on