సీఎం సార్ మీ స్టెప్పులు సూపర్..వైరల్ అవుతున్న సీఎం డాన్స్ వీడియో..ఎక్కడంటే..?:CM Dance Video.

|

Aug 11, 2021 | 1:27 PM

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ప్రజలు హరేలీ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. దీనిలో భాగంగా.. ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా హరేలీ వేడుకను ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో, ఛత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ భగేల్‌ రాయ్‌పూర్‌లో జరిగిన హరేలీ వేడుకలలో పాల్గోని డ్యాన్స్‌ చేశారు...

Follow us on