variety egg Video: ఇలాంటి కోడి ‘గుడ్డు’ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!(వీడియో)

|

Mar 18, 2022 | 9:13 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వింత కోడిగుడ్డుకు సంబంధించి వార్త వెలుగులోకి వచ్చింది . తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని రాజుపేట కాలనీలో ముంజపు సత్యనారాయణ నాటు కోళ్లను సాకుతున్నారు. అయితే, కోడిపెట్ట రోజు మాదిరిగానే ఆదివారం కూడా గూట్లోకి వచ్చి ఒక గుడ్డు పెట్టింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఓ వింత కోడిగుడ్డుకు సంబంధించి వార్త వెలుగులోకి వచ్చింది . తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని రాజుపేట కాలనీలో ముంజపు సత్యనారాయణ నాటు కోళ్లను సాకుతున్నారు. అయితే, కోడిపెట్ట రోజు మాదిరిగానే ఆదివారం కూడా గూట్లోకి వచ్చి ఒక గుడ్డు పెట్టింది. అనంతరం వెళ్లిపోయింది. అయితే సత్యనారాయణ కోడి పెట్టిన గుడ్డును తీసేందుకు ప్రయత్నించగా.. వింత ఆకారంలో గుడ్డు కనిపించింది. గుండ్రంగా ఉండాల్సిన గుడ్డు వంపు తిరిగి ఉండటం చూసి షాక్ అయ్యారు. ముందుగా అది కోడిగుడ్డ కాదని అనుకున్నారంతా.. కానీ ఆ తరువాత పరిశీలించి చూడగా గుడ్డు అని నిర్ధారించుకున్నారు. ఈ మెలితిరిగి ఉన్న గుడ్డును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ గుడ్డును చూసి షాక్ అవుతున్నారు. అయితే, జన్యుపరమైన లోపాల కారణంగానే గుడ్డు అలా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Follow us on