లక్ అంటే ఈమెదే.. ఆఫీసులో ఇచ్చిన గిఫ్ట్స్ ఎక్సేంజ్ తో కోట్లు గెలుపు

|

Dec 25, 2022 | 9:54 AM

అమెరికాలోని కెంటకీకి చెందిన ఓ మహిళకు 1,75,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 1 కోటి 45 లక్షల రూపాయల లాటరీ తగిలింది. ఇక్కడ విశేషమేమిటంటే..

అమెరికాలోని కెంటకీకి చెందిన ఓ మహిళకు 1,75,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 1 కోటి 45 లక్షల రూపాయల లాటరీ తగిలింది. ఇక్కడ విశేషమేమిటంటే.. ఆ యువతికి ఈ బహుమతి తాను పనిచేస్తున్న ఆఫీసులో ఇచ్చిన గిఫ్ట్‌ ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా వచ్చింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. లోరీ జేన్స్ అనే మహిళ లూయిస్‌విల్లేలోని హార్మన్ డెంటల్ సెంటర్‌లో ఆఫీస్ మేనేజర్‌గా, ట్రీట్‌మెంట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో లోరీ ఆఫీసు ఒక హాలిడే పార్టీని నిర్వహించింది. ఈ పార్టీలో ఉద్యోగులందరికీ కొన్ని బహుమతులు పంచారు. ఈక్రమంలో లోరీ తీసుకున్న బహుమతిని తోటి ఉద్యోగి అది తనకు కావాలని అడగడంతో తాను తీసుకున్న గిఫ్ట్‌ను ఆమెకు ఇచ్చి లోరీ మరో గిఫ్ట్‌ ప్యాక్‌ను తీసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ గ్రహాల నిండా నీళ్లే.. జాడ కనుగొన్న హబుల్‌ టెలిస్కోప్‌

మాజీ ప్రియురాలి పెళ్లికి హాజరైన ప్రేమికుడు !! వరుడి ముందే ప్రియుడితో రెచ్చిపోయిన వధువు

ఫ్రెండ్స్‌, అభిమానులకు పవన్‌ క్రిస్మస్‌ గిఫ్ట్స్‌.. ఏంటంటే ??

Dhamaka: థియేటర్ ఆగమాగం.. మాస్‌ రాజా ఫ్యాన్స్ అంటే ఇట్లుంటది !!

తొలి రోజు కలెక్షన్లలో దూసుకెళ్లిన మాస్ రాజా !! ధమాకా వసూళ్లు ఎంతో తెలుసా ??

 

Published on: Dec 25, 2022 09:54 AM