Viral Video: భూమిలో వేలకొద్ది డాలర్లు...!! ఎవరు కనిపెడితే అది వారికే సొంతం... ( వీడియో )
Money Hide Game

Viral Video: భూమిలో వేలకొద్ది డాలర్లు…!! ఎవరు కనిపెడితే అది వారికే సొంతం… ( వీడియో )

|

Jul 01, 2021 | 6:11 AM

కరోనా కారణంగా చాలామంది ప్రజలు నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే, ఈ పరిస్థితిని ఇష్టపడని ఇద్దరు యువకులు సరికొత్త గేమ్‌కు తెరలేపారు.

కరోనా కారణంగా చాలామంది ప్రజలు నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే, ఈ పరిస్థితిని ఇష్టపడని ఇద్దరు యువకులు సరికొత్త గేమ్‌కు తెరలేపారు. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల జీవితాల్లో కాస్తా ఆహ్లాదం, సంతోషంతో పాటు.. కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా సరికొత్త గేమ్ కు రూపకల్పన చేశారు. అమెరికాకు చెందిన జాన్ మాగ్జిమ్, డేవిడ్ క్లీన్ అనే ఇద్దరు స్నేహితులు. కరోనా పరిస్థితులతో విసిగి వేసారిపోయిన ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావించారు. ఇందులో భాగంగా కొత్త గేమ్‌ ప్లాన్ వేశారు.

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: Radiation: సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌..!! తాజాగా పరిశోధనల్లో క్లారిటీ…?? ( వీడియో )

Moderna Vaccine: భారత్ లో మరో టీకా అందుబాటులోకి… భారత్‌లో నాలుగుకు చేరిన కరోనా వ్యాక్సిన్స్.. ( వీడియో )