Elephants fight: రెండు ఏనుగుల మధ్య భీకర పోరాటం.. ఎప్పుడైనా చూశారా..! నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ఏనుగులు.. జంతువులలోనే అత్యంత భారీ శరీరం కలిగిన పెద్ద జంతువులుగా చెబుతారు. అలాగే అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగులు కూడా చిన్న చీమకు భయపడతాయి అంటుంటారు. అయితే వాటికి కోపం వస్తే మాత్రం క్షణాల్లో విద్వంసం సృష్టిస్తాయి. ఇప్పటికే ఏనుగులు కోపంతో పంట పొలాలను..
ఏనుగులు.. జంతువులలోనే అత్యంత భారీ శరీరం కలిగిన పెద్ద జంతువులుగా చెబుతారు. అలాగే అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగులు కూడా చిన్న చీమకు భయపడతాయి అంటుంటారు. అయితే వాటికి కోపం వస్తే మాత్రం క్షణాల్లో విద్వంసం సృష్టిస్తాయి. ఇప్పటికే ఏనుగులు కోపంతో పంట పొలాలను.. ఇళ్లను చెట్లను నాశనం చేసిన సంఘటనలు అనుకం చూసాం కూడా. అయితే రెండు పెద్ద ఏనుగులు కోపంతో పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో ఈ వీడియో మీ కోసమే. ఇందులో రెండు పెద్ద ఏనుగులు పోట్లాడుకోవడం చూస్తే నిజంగా షాకవుతారు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ భయంకరమైన ఏనుగుల పోట్లాడ చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.ఏనుగులు మందగా అడవిలో సంచారిస్తుంటాయని తెలిసిన విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో వాటిలో వాటికి వీపరితమైన కోపం వస్తుంది. అలా కోపం వచ్చిన రెండు ఏనుగులు భయకరంగా పోట్లాడుకున్నాయి. వాటి తొండం నుంచి రక్తం వస్తున్నా ఏ ఒక్క ఏనుగూ వెనక్కి తగ్గలేదు. నువ్వా.. నేనా.. అన్నట్లు అలా పోట్లాడుతూనే ఉన్నాయి. చివరకు ఓ ఏనుగు వెనకడుగు వేయక తప్పలేదు. అయితే మరో ఏనుగు మాత్రం ఇంకో ఏనుగును బెదిరిస్తూ నే ఉంది. చివరకు రెండు ఏనుగులు శాంతించి వాటి దారిన అవి అడవిలోకి వెళ్లిపోయాయి. ఈ వీడియో చూసిన నెటినజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

