Digital TOP 9 NEWS: తెలుగురాష్ట్రాలకు రెడ్ అలర్ట్ | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్

|

Jul 26, 2023 | 9:36 AM

వానలు.. వరదలతో తెలుగురాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాస్త గ్యాప్ ఇస్తూనే.. అంతకుమించి అనేలా కురుస్తున్నాయి వర్షాలు. దీంతో ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా వేల్పూరలో అత్యధికంగా 46 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది.

వానలు.. వరదలతో తెలుగురాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాస్త గ్యాప్ ఇస్తూనే.. అంతకుమించి అనేలా కురుస్తున్నాయి వర్షాలు. దీంతో ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా వేల్పూరలో అత్యధికంగా 46 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. మత్తడి దుంకుతున్న చెరువులు, కుంటలతో రహదారులు తెగిపోతున్నాయి. నాన్‌ స్టాప్ వానలతో ఎక్కడికక్కడ వరద ఏరులై పారుతోంది. మోకాళ్ల లోతు నిలిచిన నీటితో జనం ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్‌ అలర్ట్‌ జారీ చేయడం మరింత వణుకు పుట్టిస్తోంది. వచ్చే మూడు రోజులు కుండపోత వానలు పడనున్నట్లు తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్ ఇండియా అధికారి చెంప పగలగొట్టిన ప్రయాణికుడు !! ఎందుకంటే ??

రైతు ఇంట టమాటా సిరులు.. నెల రోజుల్లోనే కోటీశ్వరడైన రైతు

బైకు వేసుకొని పొలం వెళ్తున్నారా.. జాగ్రత్త..

చెత్త ఏరుకునే మహిళకు సాయం చేస్తున్న శునకం.. కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా

ప్రాణం తీసిన పందెం !! అతిగా తినడం వల్లనే అంటున్న వైద్యులు !!

Follow us on