Train in stadium: ఫుట్‌బాల్‌ స్టేడియంలో ట్రైన్‌ పరుగులు.. ఇలాంటి సీన్‌ ఎప్పుడైనా చూశారా.? ఆలా చూస్తుండిపోతారు..

Updated on: Aug 17, 2022 | 9:28 AM

సాధారణంగా మానవ నివాస ప్రాంతాలకు కొద్ది దూరంలో రైలు ట్రాక్‌లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అక్కడ ప్రజలు తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ప్రమాదాలు కూడా జరగవు. అయితే స్టేడియం మధ్యలో రైలు పట్టాలు


సాధారణంగా మానవ నివాస ప్రాంతాలకు కొద్ది దూరంలో రైలు ట్రాక్‌లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అక్కడ ప్రజలు తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ప్రమాదాలు కూడా జరగవు. అయితే స్టేడియం మధ్యలో రైలు పట్టాలు ఏర్పాటు చేసి రైళ్లు కూడా వెళితే ఎలా ఉంటుంది.? ఫుట్ బాల్‌ స్టేడియంలో ట్రైన్‌ వెళ్లడం ఏంటని షాక్‌ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. అలాంటి ఓ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో రైల్వే స్టేషన్‌ కూడా ఉంది.స్లోవేకియాలో మీరు ఈ దృశ్యాన్ని చూడవచ్చు. ఫుట్‌బాల్ స్టేడియం మధ్యలో రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫుట్‌బాల్‌ స్టేడియంలో రైల్వే ట్రాక్‌ ఉంది. గ్రౌండ్‌లో కుర్చున్న ఫ్యాన్స్‌ పొడియంకు.. ఫుట్‌బాల్‌ పిచ్‌కు ఆనుకుని రైల్వే ట్రాక్‌ ఉంది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు.. మ్యాచ్‌ను చూస్తూ.. ఆ తర్వాత ఫ్లాట్‌ఫామ్‌ పైకి ట్రైన్‌ రాగానే గట్టిగా కేకలు పెడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Loading...
Unable to load recommendations.
Follow Us