Viral Video: పులితో జెండర్ రివీల్ చేయడమా? వెర్రి ఆలోచనకు ట్రోలింగ్! వీడియో
దుబాయ్‌లో జరిగిన జెండర్ రివీల్ పార్టీ వివాదాస్పదంగా మారింది. ఈ పార్టీలో సదరు కుటుంబం జెండర్‌ని వెల్లడించడం కోసం నిజమైన పులిని వాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దుబాయ్‌లో జరిగిన జెండర్ రివీల్ పార్టీ వివాదాస్పదంగా మారింది. ఈ పార్టీలో సదరు కుటుంబం జెండర్‌ని వెల్లడించడం కోసం నిజమైన పులిని వాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన ఓ జంట బుర్జ్ అల్ అరబ్ హోటల్‌లో జెండర్ రివీల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సదరు జంట పార్టీకి పులిని తీసుకువచ్చారు. ఇక దాన్ని బంధించకుండా.. ఉరికే వదిలేశారు. ఇక ఆ దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ ఆడో, మగో చెప్పడం కోసం గాల్లోకి బెలూన్‌లు ఎగరేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Payments Without Internet: నెట్ అవసరం లేదు..యాప్‌తో పనిలేదు..స్మార్ట్ ఫోన్ అక్కరలేదు.. డబ్బు పంపించేయండిలా..! వీడియో
Samsung Galaxy A13: శాంసంగ్ గెలాక్సీ A13 సూపర్ ఫీచర్లు లీక్, ధర ఎంతంటే? వీడియో
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

