వామ్మో .. పులి తన నోటితో కారును లాగడం ఎప్పుడైనా చూశారా !! వీడియో

Updated on: Jan 16, 2022 | 7:42 PM

మహీంద్రా చైర్మన్ ఆనంద్ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు చేస్తుంటారు. అందుకే ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యూజర్లు ఆయన చేసే పోస్టులను తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

మహీంద్రా చైర్మన్ ఆనంద్ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు చేస్తుంటారు. అందుకే ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యూజర్లు ఆయన చేసే పోస్టులను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, తాజాగా ఆనంద్ మహీంద్ర ఓ షాకింగ్ వీడియోను షేర్‌ చేశారు. ఆ వీడియో చూస్తే వామ్మో అనేలా ఉంది. సఫారీకి వెళ్ళిన మహీంద్రా ఎస్‌యూవీ వాహనాన్ని పెద్ద పులి అడ్డగించింది. కారు వెనుక వైపు బంపర్‌ను పళ్ళతో కొరకడం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా కేవలం నోటితో కారును కొంత దూరం లాగింది. దాంతో అందులో ఉన్న పర్యాటకులు హడలిపోయారు. సౌండ్ చేయకుండా భయంతో ముడుచుకుని కూర్చున్నారు. అదే సమయంలో మరో కారులో వచ్చిన పర్యాటకులు ఆ ఘటన అంతటినీ తమ కెమెరాల్లో వీడియో తీశారె. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని బనెర్‌ఘట్ట నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

జింకలకు స్వాతంత్య్రం !! చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి.. వీడియో

మంచుతో నిండిపోయిన జమ్ము కాశ్మీర్‌.. చూస్తుండగానే లోయలో పడిపోయిన కారు !! వీడియో

Digital TOP 9 NEWS : పానీపూరి నూడుల్స్‌ కోసం జనం క్యూ.. కొత్త అల్లుడి కోసం 365ఫుడ్‌ ఐటమ్స్‌ !! వీడియో

Digital News Round Up: మెగాస్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ | ఆ మర్యాదకు అల్లుడు బిత్తరపోయాడు..లైవ్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us