Viral Video: నాగుపాము దాహం తీర్చిన యువకుడు !! వీడియో వైరల్
దాహంతో అల్లాడుతున్న నాగుపాముకు నీళ్లు పట్టించి ఆదుకున్నాడు ఓ యువకుడు. ఇతను ఓ గ్లాసుతో నీళ్లు తీసుకొని అత్యంత ప్రమాదకరమైన నల్ల త్రాచుకు ఎంతో ధైర్యంగా నీళ్లు తాగించాడు.
దాహంతో అల్లాడుతున్న నాగుపాముకు నీళ్లు పట్టించి ఆదుకున్నాడు ఓ యువకుడు. ఇతను ఓ గ్లాసుతో నీళ్లు తీసుకొని అత్యంత ప్రమాదకరమైన నల్ల త్రాచుకు ఎంతో ధైర్యంగా నీళ్లు తాగించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. . ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ షాకింగ్ వీడియో మీరూ చూసేయండి.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎంతో ఆత్రంగా నీళ్లు తాగుతున్న నల్లత్రాచు భయంకొలుపుతోంది. దీని విషం ఒక్క చుక్కతో మనిషి మరణించడం ఖాయమని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Pragya Jaiswal: మార్నింగ్ వర్కవుట్స్‌తో హీట్ పుట్టిస్తన్న ప్రగ్యా !! వీడియో