Cheddi Gang Live Video: దొంగలొస్తున్నారు.. ఇళ్లు భద్రం.. పలుచోట్ల చెడ్డీ గ్యాంగ్ హల్ చల్..(వీడియో)
నగరంలో కొత్త అలజడి మొదలైంది. వెరీ డేంజరస్ చెడ్డీ గ్యాంగ్.. ఎంటరైంది. నగర శివారు ఇళ్లను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతోంది. స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కేటుగాళ్లు. వివరాల్లోకెళితే.. తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడుతూ.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న చెడ్డీ గ్యాంగ్
Published on: Dec 16, 2021 12:06 PM