భర్తకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్న భార్య.. ఎక్కడంటే..?:Temple For Husband video.

|

Aug 14, 2021 | 6:54 PM

పతియే ప్రత్యక్ష దైవం గా నమ్మిన ఈ మహిళా భర్త మరణాంతరం పూజిస్తూ ఆయన సేవకే అంకితం అయ్యింది.ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామనికి చెందిన అంకిరెడ్డి , పద్మావతికి 21 ఏళ్ళ క్రితం పెళ్లయింది.అయితే భర్త పోయిన తరువాత భర్తకు గుడికట్టి పూజలు....