మీకు తెలుసా..! ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉండే చెట్టు

Updated on: May 11, 2022 | 9:41 AM

మీకు తెలుసా..! ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉండే ఒక చెట్టు ఉండేదని. సహారా ఎడారిలో ఒక చెట్టు 300 ఏళ్లుగా ఒంటరిగా ఉండేదట. దీనికి చుట్టుపక్కల 400 కి.మీ.

మీకు తెలుసా..! ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉండే ఒక చెట్టు ఉండేదని. సహారా ఎడారిలో ఒక చెట్టు 300 ఏళ్లుగా ఒంటరిగా ఉండేదట. దీనికి చుట్టుపక్కల 400 కి.మీ. దూరం వరకూ మరో చెట్టేదీ ఉండేది కాదట. ఆ ఎడారి ప్రాంతంలో అనేకమంది పర్యాటకులకు ఆ చెట్టు నీడనిస్తూ ఉండేదట. అయితే 1973లో మద్యం మత్తులో ఓ ట్రక్కు డ్రైవర్‌ వేగంగా దూసుకువెళ్లి ఆ చెట్టును గుద్దేయడంతో అది విరిగిపోయి, చివరికి చనిపోయిందట. అలా విరిగిపోయి ఎండిపోయిన చెట్టు కొమ్మలను నైజర్‌ నేషనల్‌ మ్యూజియంలో ఉంచారట. ఆ చెట్టు ఉన్న ప్రదేశంలో దానికి గుర్తుగా ఓ పోల్‌ని నిర్మించారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తజంటకు స్నేహితుల గిఫ్ట్‌ !! ఐడియా అదుర్స్‌ గురూ

రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్‌ ఇరగదీసిందిగా

వేగంగా దూసుకొస్తున్న కారు !! ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

మార్కెట్‌లోకి కొత్త రకం బీర్‌.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..

Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??

Published on: May 11, 2022 09:41 AM
Loading...
Unable to load recommendations.
Follow Us