శవం అనుకున్నారు... లేచి కూర్చున్నాడు.బాబోయ్ సేవపేటికలో మృతదేహం ఉన్నట్టుండి లేచింది..!:Viral Video.
Viral Video

శవం అనుకున్నారు… లేచి కూర్చున్నాడు.బాబోయ్ సేవపేటికలో మృతదేహం ఉన్నట్టుండి లేచింది..!:Viral Video.

|

Jun 03, 2021 | 9:49 AM

స్మార్ట్ ఫోన్ వినియోగం సోషల్ మీడియా పుణ్యమా అని ఈ విషయం అయినా యిట్టె వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా ఓ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.మొన్న ఛండీజర్ లో ఓ వంతెన పై ఓ వింత ఆకారం అక్కడి స్థానికులను హడలుతించింది.తాజాగా సేవపేటికలో నుండి ఓ మృతుదేహం లేచి కూర్చుంది.