Electric Scooter Fire: ఎలక్ట్రిక్ స్కూటీలో ఎగసిపడిన మంటలు.. షాకింగ్ వీడియో

|

Aug 01, 2021 | 8:38 AM

మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తా సమీపంలో రోడ్డు వెళ్తోన్న ఎలక్ట్రిక్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తం చేయడంతో స్కూటీని పక్కకు నిలిపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

Follow us on