Viral Video: సింహం జూలుతో రెండు కాళ్లపై తిరిగిన వింత జీవి.. కెమెరాకు చిక్కిన వీడియో వైరల్..
ప్రపంచంలోని వింతలు ఇప్పటికీ మనిషిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. దెయ్యాన్ని పోలిన ఓ వింత జీవి ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన
ప్రపంచంలోని వింతలు ఇప్పటికీ మనిషిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. దెయ్యాన్ని పోలిన ఓ వింత జీవి ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి అమారిలో పట్టణంలో ఒక జూ ఉంది. ఆ జూ ముందు ఉన్న సీసీ కెమెరాల్లో ఒక వింత జీవి కనిపించింది.రెండుకాళ్లపై నిలబడి ఉన్న జీవికి పొడవాటి చెవులున్నాయి. అంతేకాదు మగ సింహానికి ఉండే జూలుతో కనిపించింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్‌లో వచ్చారా? అని ఆలోచిస్తున్నారు. గత నెల 21వ తేదీన అర్థరాత్రి పూట, తెల్లారిజామున ఈ జీవి పలుమార్లు ఇక్కడ కనిపించినట్లు సమాచారం. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..