నడిరోడ్డు పై దారుణంగా కన్న తల్లిపై కొడుకు అరాచకం..! వైరల్ అవుతున్న వీడియో..:Son Attack On Mother Video.

Updated on: Aug 23, 2021 | 7:58 AM

మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రక్తసంబంధాలన్ని.. ఆర్థిక బంధాలవుతున్నాయి. పేగు బంధాలు సైతం కర్కశంగా మారిపోతున్నాయి. తన తల్లిని బతికుండగానే ఇంటి బయటకు ఈడ్చేశారు. నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లికి అండగా నిలిచి ధైర్యం చెప్పాల్సింది పోయి.. రోడ్డు పాలు చేశాడు.