AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంట్లో వింత శబ్దాలు.. ఫ్రిజ్‌ వెనుకాల చూడగానే ముచ్చెమటలు పట్టేశాయ్‌.. వీడియో వైరల్‌

Viral Video: ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయగా, ఇప్పటివరకు లక్షలాది మందికిపైగా వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. అయితే సోషల్ మీడియా వినియోగదారులు కూడా వీడియోకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో

Viral Video: ఇంట్లో వింత శబ్దాలు.. ఫ్రిజ్‌ వెనుకాల చూడగానే ముచ్చెమటలు పట్టేశాయ్‌.. వీడియో వైరల్‌
Subhash Goud
|

Updated on: Jul 01, 2025 | 6:47 PM

Share

మీరు హాయిగా మీ వంటగదికి వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా మీ ఫ్రిజ్ వెనుక నుండి ఒక వింత శబ్దం వినిస్తే ఎలా ఉంటుంది. కంగారు పడిపోతుంటారు. ఆ ఫ్రిజ్‌ వెనుక దాక్కుంది అసలైన అతిథి. దానిని చూస్తే ఎంతటి ధైర్యవంతులైనా ముచ్చెమటలు పట్టాల్సిందే. ప్రస్తుతం ఈ భయంకర వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక అసలు విషయానికొస్తే.. భారతదేశంలోని అత్యంత విషపూరితమైన పాము కామన్ క్రైట్‌. ఈ విషపూరితమైన పాము ఇంటి ఫ్రిజ్ వెనుక దాక్కుని ఉండటం కనిపించింది.

ఇంట్లో రిఫ్రిజిరేటర్ వెనుక ఒక ప్రాణాంతకమైన పాము దాక్కుని ఉన్న సంఘటన సినిమా సన్నివేశంలా అనిపించవచ్చు. కానీ ఇది నిజమే. వైరల్ వీడియోలో ఇంట్లో ఉన్న వ్యక్తులు రిఫ్రిజిరేటర్ చుట్టూ నుండి భయానక శబ్దాలు నిరంతరం వింటున్నారట. కానీ ఇంటి సభ్యులు మొదట ఆ శబ్దాలను పెద్దగా పట్టించుకోలేదట. కానీ శబ్దాలు పెరగడం ప్రారంభించినప్పుడు అనుమానం వచ్చి చూడగా, ఇంకేముంది రిఫ్రిజిరేటర్‌ను గోడ నుండి కొంచెం కదిలించి వెనుకకు చూసినప్పుడు వారికి వణుకు పుట్టింది. వెంటనే ఇంట్లో ఉన్న ఆ మహిళ పెద్దగా కేకలు వేసింది. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాము ఇది. సకాలంలో చికిత్స చేయకపోతే ఒక వ్యక్తి కొన్ని నిమిషాల్లో చనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు నిపుణులు. కానీ ఈ పాము ప్రశాంతంగా ఫ్రిజ్‌ వెనుకాల ఉంది. అది ఎప్పుడు యాక్టివ్ అవుతుందో ఎవరికీ తెలియదు.

ఇవి కూడా చదవండి

స్నాక్ క్యాచర్‌కు ఫోన్‌..

భయపడిన కుటుంబం వెంటనే స్థానిక పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసింది. వెంటనే నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పాములు పట్టే వ్యక్తి చాలా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాడు. పామును రిఫ్రిజిరేటర్ వెనుక నుండి నెమ్మదిగా బయటకు తీశారు. పామును బయటకు తీసిన వెంటనే దాని పొడవును చూసి జనాలు భయపడిపోయారు.

ఈ వీడియోను adilmirzasnake అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయగా, ఇప్పటివరకు లక్షలాది మందికిపైగా వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా వీడియోకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ పాము చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందుకే దీనిని నిశ్శబ్ద కిల్లర్ అని పిలుస్తారు. ఈ సంఘటన ఎక్కడో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..