బీరువా నుంచి వింత శబ్దాలు..డోర్‌ ఓపెన్‌ చేసి చూస్తే షాక్..! వైరల్ వీడియో: Snake Viral Video.

|

Sep 16, 2021 | 9:08 AM

అది స్థానికంగా ఉండే ప్రభుత్వ జూనియర్ కాలేజీ. రోజూలాగే సిబ్బంది తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అంతా బాగానే జరుగుతోంది. అయితే ప్రిన్సిపల్ చెప్పిన రికార్డ్స్‌ను తీసుకురావడానికి.. వాటిని భద్రపరిచే బీరువా దగ్గరకు ప్యూన్ వెళ్లగా.. ఏదో వింత శబ్దాలు వినిపించాయి....

Follow us on