Viral Video: వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆరేళ్ల చిన్నారి.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Water Skiing Viral Video: కేవలం 6 నెలల చిన్నారి వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డును అధిగమించాడు. దీంతో వాటర్ స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డుల్లోకి ఎక్కాడు.

Viral Video: వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆరేళ్ల చిన్నారి.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Water Skiing Viral Video
Follow us

|

Updated on: Sep 27, 2021 | 4:55 PM

Water Skiing Viral Video: కేవలం 6 నెలల చిన్నారి వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డును అధిగమించింది. వాటర్ స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇది సాధించి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా మరోసారి ఆ చిన్నారి తన తండ్రి సహాయం లేకుండా వాటర్ స్కీయింగ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ వీడియోను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ చిన్నారి తల్లిదండ్రులు కాసే, మిండీ హంఫ్రీస్ పోస్ట్ చేశారు. దీంతో ఈ చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి పేరు రిచ్ హంఫ్రీస్. యూఎస్ రాష్ట్రం ఉటా రాష్ట్రంలో ఉంటున్నాడు. పావెల్ సరస్సులో చేసిన వాటర్ స్కీయింగ్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వీడియోను షేర్ చేసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ‘నేను ఆరవ నెల పుట్టినరోజు నాడు వాటర్ స్కీయింగ్‌కి వెళ్లాను’ అనే క్యాప్షన్‌లో రాశారు. ఇది చాలా గొప్ప పని, ఎందుకంటే నేను ప్రపంచ రికార్డు సృష్టించాను. అంటూ అందులో రాసుకొచ్చారు. అయితే పిల్లాడు నీళ్లలో పడిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పడవకు అనుసంధానించిన ఇనుప రాడ్‌ని ఆ చిన్నారి గట్టిగా పట్టుకున్నాడు. మరోవైపు, అతని తండ్రి మరొక పడవలో ఉన్నాడు. ఆ చిన్నారి పడిపోకుండా తన వెనుక చేయి వేస్తూ వెంట వచ్చాడు. అలాగే చిన్నారికి లైఫ్ జాకెట్ కూడా ధరించారు.

ఈ వీడియో గతేడాది సెప్టెంబర్ 13 న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు మిలియన్ల వ్యూస్‌లు, కామెంట్‌లు వచ్చాయి. ఈ వీడియో ట్విట్టర్‌లో కూడా పంచుకున్నారు. అయితే ఈ రోజు పంచుకున్న వీడియోలో మాత్రం తండ్రి నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండానే ఆ సరస్సులో వాటర్ స్కీయింగ్‌కు వెళ్లాడు. ‘ ఎంత సాధన చేస్తే అంత రాటుదేలుతాం. మా నాన్న సహాయం లేకుండా తొలిసారి నేను వాటర్ స్కీయింగ్‌కు వెళ్లాను’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ అందించారు. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట్లో దూసుకపోతోంది.

సోషల్ మీడియాలో ఈ వీడియోలప నెటిజన్లు అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వాటర్ స్కీయింగ్ చేయడానికి అతను చాలా చిన్నవాడు అని కొంతమంది కామెంట్ చేయగా, ఆ చిన్నారి తండ్రి పూర్తి భద్రతతో వాటర్ స్కీయింగ్‌కు తీసుకెళ్లాడని కొందరు కామెంట్లు చేశారు. మరికొంతమంది మాత్రం భ్యవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ అభినందనలు తెలిపారు.

Also Read: Viral Video: నిజంగానే చించేశాడు.. స్టేజ్‌పై తన టాలెంట్ చూపించాలనుకున్నాడు.. కానీ, జరిగింది చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు..!

Viral Video: కింగ్ కోబ్రా, రాకాసి బల్లి మధ్య భీకర పోరాటం.. చివరికి ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!