ఆలయ ప్రహరీ పునాది తవ్వుతుండగా బయటపడ్డ పెట్టె !! ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్ !!

|

Apr 21, 2022 | 9:58 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా చిన్న పురాతన లోహపు పెట్టె బయటపడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా చిన్న పురాతన లోహపు పెట్టె బయటపడింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో ఈ పురాతన లోహపు పెట్టె బయటపడింది. అందులో పాతకాలపు వెండి నగలు, ఇతర వస్తువులు ఉన్నాయి. గుప్తనిధుల పేరుతో తవ్వకాలు జరుపుతున్నారనే ప్రచారం జరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. లోహపు పెట్టెను స్వాధీనం చేసుకొని తాసిల్దార్‌కు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Also Watch:

కిలాడీ జంట చలాకీ చోరీ !! దొంగతనం స్టైల్ చూస్తే బిత్తరపోవాల్సిందే !!

ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!

ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!

మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!

సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా

Follow us on