Water in Theater: శివగంగ థియేటర్‌లో పొంగిన గంగ.. వైరల్ అవుతున్న వీడియో..

హైదరాబాద్ లో పలు చోట్ల కురిసిన కుండపోత వర్షాలకు పలు రోడ్లు జలమయం అయ్యాయి.. తాజాగా కురిసిన వర్షానికి ఓ థియేటర్ లో వాన నీరు ఓ సముద్ర ప్రవాహం లా మారింది.. ఈ వీడియోలో ఆ విజువల్స్ చూడొచ్చు...

Click on your DTH Provider to Add TV9 Telugu