Viral Video: కాకి, కుండ కథను ఈ పక్షి ఎంత బాగా ఫాలో అయ్యిందో చూడండి.. దీని తెలివికి ఫిదా కాని వారంటూ ఉండరు..

Viral Video: చిన్నప్పుడు మనం 'తెలివైన కాకి' కథ చదివే ఉంటాం. తీవ్ర దాహంతో బాధపడుతోన్న ఓ కాకికి ఎంత తిరిగినా నీటి జాడ దొరకదు. అంతలోనే దానికి ఓ కుండ కనిపిస్తుంది.. కానీ అందులో..

Viral Video: కాకి, కుండ కథను ఈ పక్షి ఎంత బాగా ఫాలో అయ్యిందో చూడండి.. దీని తెలివికి ఫిదా కాని వారంటూ ఉండరు..
Bird Viral Video
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2021 | 6:44 AM

Viral Video: చిన్నప్పుడు మనం ‘తెలివైన కాకి’ కథ చదివే ఉంటాం. తీవ్ర దాహంతో బాధపడుతోన్న ఓ కాకికి ఎంత తిరిగినా నీటి జాడ దొరకదు. అంతలోనే దానికి ఓ కుండ కనిపిస్తుంది.. కానీ అందులో నీరు చాలా లోతులో ఉంటాయి. దీంతో ఎలాగైనా ఆ నీటిని పైకి తేవాలని భావించిన ఆ కాకి.. చుట్టుపక్కల ఉన్న రాళ్లను ఏరుకొని కుండలో వేస్తుంది. దీంతో నీరు పైకి రాగానే తాగేసి.. తుర్రుమని ఎగిరిపోతుంది. ఇదంతా పిల్లల్లో విజ్ఞానాన్ని పెంపొందించడానికి, సైన్స్‌పై అవగాహన కల్పించడానికి రాసిన ఓ కథ. అయితే ఇదే తంతు నిజ జీవితంలో జరిగితే.. ఏంటి పక్షులకు అంత తెలివి నిజంగా ఉండదు కదా.? అని అంటారా.. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన కచ్చితంగా మార్చుకుంటారు.

దాహం కోసం తిరుగుతోన్న ఓ పక్షికి నీటితో ఉన్న బాటిల్‌ కనిపిస్తుంది. నీరు తాగుదామని ప్రయత్నించగా అచ్చం మన ‘తెలివైన కాకి’ కథలో లాగా ఈ పక్షికి కూడా నీరు అందలేదు. దీంతో వెంటనే పక్కన ఉన్న రాళ్లను అందులో వేసింది. దీంతో నీరు పైకి వచ్చింది.. అలా వచ్చిన నీటిని తాగిన పక్షి తుర్రుమని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనంతంటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి కెమెరాలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పక్షి తెలివికి ఫిదా అవుతున్నారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Aryan Khan: షారుక్ ఖాన్‌కు మరోసారి నిరాశ.. కొడుకు ఆర్యన్ ఖాన్ మరోరాత్రి జైలులోనే..

WI vs BAN, T20 World Cup 2021: ఉత్కంఠ మ్యాచులో వెస్టిండీస్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం.. పోరాడి ఓడిన బంగ్లా..!

Monal Gajjar: తనదైన అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న గుజరాతి అమ్మడు ‘మోనాల్ గజ్జర్’ న్యూ ఫొటోస్…

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..