సీమలో క్రేజీ సీన్‌.. వరదలో ఆర్టీసీ బస్సు.. కట్‌ చేస్తే..!వీడియో

|

Oct 27, 2021 | 11:30 AM

ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులు వెళ్తారు. అదే బస్సు రోడ్డుపై నిలిచిపోతే చేసేదేం లేక పాసింజర్స్ పక్కకు తోస్తారు. ఇప్పుడు వెరైటీగా ఓ జేసీబీ ఆర్టీసీ బస్సును తోసుకుంటూ వెళ్లింది.

ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులు వెళ్తారు. అదే బస్సు రోడ్డుపై నిలిచిపోతే చేసేదేం లేక పాసింజర్స్ పక్కకు తోస్తారు. ఇప్పుడు వెరైటీగా ఓ జేసీబీ ఆర్టీసీ బస్సును తోసుకుంటూ వెళ్లింది. అనంతపురం జిల్లా ఆత్మకూరులో జేసీబీ ఆర్టీసీ బస్సు తోసుకుంటూ వచ్చి.. వరద బారి నుంచి కాపాడింది. అనంతపురం జిల్లాలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ప్రధానంగా అనంతపురం పరిసరాలతో పాటు పలు మండలాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. పలు ప్రాంతాల్లో పంటలు కూడా నీట మునిగాయి. అయితే ఆత్మకూరులోని ప్రధాన రోడ్డులో భారీగా వర్షం నీరు చేరింది. ఆర్టీసీ ఆ మార్గంలో వెళ్తుండగా..

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..

Viral Video: వీడికి భూమ్మీద నూకలున్నాయ్‌.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేవి..! వీడియో

Amazon Prime: అనుకున్నట్టే అయింది.. సినిమా ప్రియులకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకనుండి ప్రైమ్‌ ధరలు..?? వీడియో

లేడి కానిస్టేబుల్‌ స్టన్నింగ్‌ రెస్క్యూ. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వీడియో

Published on: Oct 27, 2021 09:53 AM