Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం
రక్తం రుచి మరిగిన పులిని చూసి వుంటారు. కానీ మీరెప్పుడైనా రక్తం రుచి మరిగిన చేపను చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపకి మాంసం కనిపిస్తే చాలు చటుక్కున కొరికి నమిలేస్తుంది. ఈ చేప ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాది రాష్టాలకు ఎగుమతి అవుతుంది. ఈ చేపకు మనిషికి ఉన్నట్లు దంతాలు ఉండటం ప్రత్యేకత.
రక్తం రుచి మరిగిన పులిని చూసి వుంటారు. కానీ మీరెప్పుడైనా రక్తం రుచి మరిగిన చేపను చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపకి మాంసం కనిపిస్తే చాలు చటుక్కున కొరికి నమిలేస్తుంది. ఈ చేప ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాది రాష్టాలకు ఎగుమతి అవుతుంది. ఈ చేపకు మనిషికి ఉన్నట్లు దంతాలు ఉండటం ప్రత్యేకత. రూప్ చంద్‌గా పేరుగాంచిన ఈ చేప గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి
ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్ పార్శిల్ అందుకున్న భర్త.. చివరికి
పాడైపోయిన పళ్లను రిపేర్ చేసే టూత్ పేస్ట్.. శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ
మెగాస్టార్‌ను కలిసేందుకు కర్నూలు మహిళ సైకిల్ యాత్ర ఏకంగా 218కి.మీ తొక్కుతూనే..
Tamannaah Bhatia: తమన్నాకు అవమానం జాన్వీ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

