తండ్రికి కరోనా వస్తే.. పిల్లల మెదడుకు ముప్పా?.. షాకింగ్ నిజాలు ఇవిగో వీడియో
కోవిడ్-19 సోకిన తండ్రుల పిల్లల్లో మెదడు ఎదుగుదల, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. శుక్రకణాల్లో వైరస్ మార్పులు చేయడం వల్ల పిల్లల్లో ఆందోళన లక్షణాలు పెరుగుతున్నట్లు ఎలుకలపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. మానవులపై మరింత పరిశోధనలు అవసరం.
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసినప్పటికీ, దాని దీర్ఘకాలిక ప్రభావాలపై కొత్త అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గర్భధారణకు ముందు తండ్రికి కోవిడ్-19 సోకితే, పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదల, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమైన ఓ పరిశోధన వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీకి చెందిన ఫ్లోరే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సార్స్ కోవ్-2 వైరస్ తండ్రి శుక్రకణాల్లో సూక్ష్మమైన మార్పులు తీసుకువస్తుందని వారి పరిశోధనలో తేలింది. ఈ మార్పుల కారణంగా వారికి పుట్టే పిల్లల్లో ఆందోళన సంబంధిత ప్రవర్తనలు ఎక్కువగా కనిపించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
