Rare Pearl Cone: వలలోకి చిక్కిన అరుదైన శంఖం…!! కొనేందుకు పోటీపడ్డ వ్యాపారులు… ( వీడియో )
సముద్రంలో ఎంతో సంపద నిక్షిప్తమై ఉంటుంది. ఎన్నో జీవ చరాలు, మరెన్నో ఖనిజాలు, అంతమైన ముత్యపు చిప్పలు, శంఖాలు, రంగు రంగుల రాళ్లు నెలవై ఉంటాయని మనందరికీ తెలిసిందే.
సముద్రంలో ఎంతో సంపద నిక్షిప్తమై ఉంటుంది. ఎన్నో జీవ చరాలు, మరెన్నో ఖనిజాలు, అంతమైన ముత్యపు చిప్పలు, శంఖాలు, రంగు రంగుల రాళ్లు నెలవై ఉంటాయని మనందరికీ తెలిసిందే. ప్రపంచం ఇప్పటి వరకూ చూడని మరెన్నో వింతలు సముద్ర గర్భంలో ఉన్నాంటారు సముద్ర పరిశోధకలు. ఇదిలాఉంటే.. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రంలో అరుదైన ముత్యపు శంఖం వలకు చిక్కింది. ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు గంటా జగన్నాథం.. ఇవాళ ఉదయం సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపల కోసం వేసిన వలలో అరుదైన ముత్యపు శంఖం చిక్కింది. అది చూసి మత్స్యకారుడు షాక్ అయ్యాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్… ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి… ( వీడియో )
Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్… ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి… ( వీడియో )