Rare Animals smuling: అరుదైన జంతువుల అక్రమ రవాణా.. స్మగ్లింగ్‌ గుట్టురట్టు చేసిన అధికారులు.. వీడియో.

బ్యాంకాక్‌ నుంచి బెంగళూరుకు అరుదైన జంతువుల అక్రమ రవాణా సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎయిర్‌ సిబ్బంది. బ్యాంకాక్ నుండి బెంగళూరులోని కెంపెగౌడ

Rare Animals smuling: అరుదైన జంతువుల అక్రమ రవాణా.. స్మగ్లింగ్‌ గుట్టురట్టు చేసిన అధికారులు.. వీడియో.

|

Updated on: Feb 03, 2023 | 8:34 AM


అరుదైన జంతువులను విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. అరుదైన జంతువులను స్మగ్లింగ్‌ చేస్తున్న ముగ్గురిపై కస్టమ్స్‌ చట్టాల కింద కేసు నమోదుచేశామని అధికారులు వెల్లడించారు. థాయ్‌లాండ్‌ నుంచి ఇలాంటి అరుదైన జంతువులను తరలిస్తున్నట్టుగా అధికారులు తేల్చారు. నిర్ధిష్టమైన సమాచారంతో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఇదేతరహాలో బెంగళూరులోని ఓ ఫామ్‌ హౌస్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 34 అంతరించిపోతున్న జాబితాలో ఉన్న జీవులతోపాటు 48 జాతులకు చెందిన 139 జంతువులను రక్షించారు. వాటిని జంతు ప్రదర్శనశాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అవన్నీ స్మగ్లింగ్‌ చేసిన జంతువులేనని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Follow us