iSmart News: ఇంగ్లీష్ లో ఇరగదీస్తున్న ఏడేళ్ల బుడ్డోడు
వారెవ్వ.. పిట్ట కొంచెం కూతగనం అన్న సామెతకు సరిగ్గ సరిపోతడుల్లా ఇప్పుడు మీరు సూడవోతున్న గీ బుడ్డోడు.. ఇంగ్లీష్ల ఎట్ల ఇర్గదీస్తుండంటే.. ఆహ.. వాని భాష సూశి ఇంగ్లాండోళ్లే పరెషానైతరేమొ అన్పియ్యవట్టె.. సూడుర్రగొ.. ఇగొ ఈ పిలగాడే.. ఇంగ్లీషోల్ల జుట్లకేలి ఎల్లినట్టు గలగలగల ఎట్ల మాట్లాడ్తుండో సూడు ఇంగ్లీష్ల. ఓరి వారీ.. ఇంగ్లీష్ డిక్షనరీతో పాటు లౌడ్ స్పీకర్ గిన మింగినవా ఎట్ల?.
వారెవ్వ.. పిట్ట కొంచెం కూతగనం అన్న సామెతకు సరిగ్గ సరిపోతడుల్లా ఇప్పుడు మీరు సూడవోతున్న గీ బుడ్డోడు.. ఇంగ్లీష్ల ఎట్ల ఇర్గదీస్తుండంటే.. ఆహ.. వాని భాష సూశి ఇంగ్లాండోళ్లే పరెషానైతరేమొ అన్పియ్యవట్టె.. సూడుర్రగొ.. ఇగొ ఈ పిలగాడే.. ఇంగ్లీషోల్ల జుట్లకేలి ఎల్లినట్టు గలగలగల ఎట్ల మాట్లాడ్తుండో సూడు ఇంగ్లీష్ల. ఓరి వారీ.. ఇంగ్లీష్ డిక్షనరీతో పాటు లౌడ్ స్పీకర్ గిన మింగినవా ఎట్ల?. ఇంటున్నరా పిలగాడు ఎట్ల చెప్తుండో? గుడ్ మానింగ్ రెస్పెక్టెడ్ సర్పంచ్ గారు కాడికేలి.. షురువుజేస్తె.. ఊల్లె ఉన్నోల్లందకి గుడ్ మనింగ్ చెప్పుకుంట స్పీచ్ షురువుజేశిండటె. గుక్క తిప్పుకోకుంట నాన్ స్టాపుగ వోతనే ఉంది బండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: