8 నెలల గర్భంతో 12 కిమీ నడిచి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు వైరల్ అవుతున్న వీడియో : Pregnant Women video

|

May 30, 2021 | 8:41 PM

ఆ ఇల్లాలికి భర్త వేధింపులు ఎక్కువ అయ్యాయి.భరించి భరించి ఓపిక నశించింది.ఆమె 8 నెలల గర్భిణీ అయ్యినప్పటికీ 12 కిలో మీటర్లు నడిచి వెళ్లి మరి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.ఈ ఘటన చాలామంది హృదయాలను కదిలించింది...

Follow us on