Viral: నయా ట్రెండ్… ప్రీ షష్టిపూర్తి షూట్‌ !! నెట్టింట వైరల్‌

Updated on: May 17, 2022 | 6:27 PM

ఇటీవల ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ట్రెండ్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమ వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంటూ తమకు నచ్చిన లొకేషన్స్‌లో తమకు నచ్చిన విధంగా సినిమా హీరో, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా వీడియోలు, ఫోటో షూట్‌ చేసుకుంటున్నారు.

ఇటీవల ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ట్రెండ్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమ వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంటూ తమకు నచ్చిన లొకేషన్స్‌లో తమకు నచ్చిన విధంగా సినిమా హీరో, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా వీడియోలు, ఫోటో షూట్‌ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో నయా ట్రెండ్‌ ప్రారంభమైంది. అదే ప్రీ షష్టిపూర్తి షూట్‌. ఇప్పటి తరానికి ఏమాత్రం తీసిపోకుండా మేముసైతం అంటున్నారు.. అరవైలో ఇరవైలా మారి ప్రీ షష్టిపూర్తి షూట్‌ చేసుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండవుతోంది. ఈ ఆలోచన ఎవరికి ఎందుకొచ్చిందో కానీ… కొత్తగా బావుంది. అరవై ఏళ్లు దాటినవాళ్లు షష్టిపూర్తి చేసుకుంటారు… నిజానికి అదీ పెళ్లిలాంటిదే… మళ్లీ పెళ్లి వేడుక… మరి దానికీ ప్రిషష్టిపూర్తి షూట్ చేస్తే ఎలా ఉంటందనేది ఆలోచన అందరికీ నచ్చుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అరవై ఏళ్లు నిండిన ఓ జంట ప్రీ షష్టిపూర్తి షూట్‌ జరుపుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మారిన ప్రభాస్‌ ఫోకస్ !! ఆయన టార్గెట్‌ అంతా ఆ డైరెక్టర్‌ పైనే !!

ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్‌ చేసిన మందుబాబులు

Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్‌ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు

హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..

RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్‌ అప్లై !!

Published on: May 17, 2022 06:27 PM
Loading...
Unable to load recommendations.
Follow Us