చెత్తకుప్పలో ఆడశిశువు.. చేరదీసిన పోలీస్‌.!పసికందు పట్ల మరి ఇంత దుర్మార్గమా అంటూ ఆవేదన..:Viral Video.

|

Aug 24, 2021 | 9:20 PM

డంపింగ్‌ యార్డులో చెత్తకుప్పల మధ్య ఓ నవజాత ఆడశిశువు కన్పించింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నపోలీస్ అధికారి ఆ శిశువును ప్రభుత్వాస్పత్రికి తరలించి ఆ పాపను ఆ పోలీస్ అధికారి చేరదీశారు...

Follow us on