పగలు బొమ్మ.. రాత్రయితే దెయ్యంలా.. ఎలా ?? వీడియో
ర్మింగ్‌హామ్ లో వింత ఘటన జనాలను భయభ్రాంతులను చేస్తుంది. యూకేలోని బర్మింగ్‌హమ్-వోర్‌సెయిస్టర్ సరిహద్దులోని హైవేపై ఉన్న చెక్‌పోస్ట్ దగ్గర ఒక శాండ్‌విచ్ ట్రక్కు ఉంది.
బర్మింగ్‌హామ్ లో వింత ఘటన జనాలను భయభ్రాంతులను చేస్తుంది. యూకేలోని బర్మింగ్‌హమ్-వోర్‌సెయిస్టర్ సరిహద్దులోని హైవేపై ఉన్న చెక్‌పోస్ట్ దగ్గర ఒక శాండ్‌విచ్ ట్రక్కు ఉంది. అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన చెంబ్ మీద ఒక రూపాన్ని చూసి జనం వణికిపోతున్నారు. గత పదేళ్లుగా ఆ రూపం అక్కడక్కడే తిరుగుతోంది. ఆ రూపం పేరు ‘బెట్టీ’.. పక్కనే పిల్లల్ని వేసుకుని తిరిగే ఓ వీల్ ఊయల కూడా ఉంటుంది. పగలు బెంచ్ మీద కనిపించే ఆ రూపం.. రాత్రిపూట దెయ్యంగా మారుతుందనే ప్రచారం నడుస్తుంది. అందుకే ఈ దారికి కూడా ‘బెట్టీ బైపాస్’ అని పేరొచ్చింది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి దెయ్యంగా మారి.. అలా హైవేపై తిరుగుతోందని, ఎవరో ఆమెను యాక్సిడెంట్ చేసి చంపేశారని, కాదు కాదు.. ఆమె భర్తే ఆమెను చంపేశాడని.. ఇలా రకరకాల ప్రచారాలు నడిచాయి.
Also Watch:
ప్రియురాలి తల్లికి కిడ్నీని దానం చేసిన ప్రియుడు !! వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి !! వీడియో
Viral Video: జిరాఫీని చుట్టు ముట్టిన సింహాలు !! ఎలా తప్పించుకుందో తెలుసా !! వీడియో
ప్రపంచంలోనే అతి ఎత్తయిన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు !! వీడియో
Onion Juice: ఉల్లి రసంతో ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు !! వీడియో
భార్యను బలవంతంగా పారా గ్లైడింగ్ కు తీసుకెళ్ళిన భర్త !! తిట్ల దండకం అందుకున్న భార్య.. వీడియో