ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్‌..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.

|

Jul 29, 2021 | 1:05 PM

చైనాలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. ఓ విపత్తు నుంచి మరో విపత్తు వచ్చి పడుతూ అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చైనాలోని వాయువ్య ప్రాంతంలో 100 మీటర్ల పొడవున ఎత్తైన ఇసుక తుపాను డున్హువాంగ్ నగరాన్ని ముచ్చెత్తింది....

Follow us on