కేరళ ప్రజలకు వాతావరణ శాఖ కీలక ప్రకటన..జూన్ 3 వరకు అనుకోని రీతిలో ..?:monsoon in kerala video
Weatherr Report

కేరళ ప్రజలకు వాతావరణ శాఖ కీలక ప్రకటన..జూన్ 3 వరకు అనుకోని రీతిలో ..?:monsoon in kerala video

|

May 31, 2021 | 11:15 PM

కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు..మొదటి వెథర్ బుల్ టెన్ సవరించి IMD.రుతుపవనాలు కేరళ ,తమిళనాడు రాష్ట్రాలకు చాల దగ్గరగా వచ్చినప్పటికీ వాటి గమనం మందగించింది అని భారత వాతావరణ శాఖ తేలింది.