ఈ బామ్మ ఎనర్జీ వేరే లెవల్.. 80 ఏళ్ల వయసులో స్కిప్పింగ్

|

May 23, 2022 | 9:35 AM

మీరు స్కిప్పింగ్ చేయగలరా ? అదేనండి .. తాడు ఆట. వయసు పెరిగే కొద్ది శారీరకంగా.. మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి కావాల్సినంత శ్రమ కల్పించాలంటారు.

మీరు స్కిప్పింగ్ చేయగలరా ? అదేనండి .. తాడు ఆట. వయసు పెరిగే కొద్ది శారీరకంగా.. మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి కావాల్సినంత శ్రమ కల్పించాలంటారు. నడవడం, పరిగెత్తడం, జంపింగ్ చేయడం వంటివి చేస్తే మానసికంగానూ ఉత్సాహంగా ఉంటారు.. ఇందులో ముఖ్యంగా రోజూ స్కిప్పింగ్ చేయడం వలన ఫిట్‏గా ఉండడమే కాదు.. ఆరోగ్యంగా.. ఉత్సాహంగానూ ఉంటారు.. స్కిప్పింగ్ అంటే 40 ఏళ్లు దాటిన వారికి కత్తి మీద సాములా ఉంటుంది.. కొద్ది సేపు చేస్తేనే అలసిపోతారు. కానీ ఓ 80 ఏళ్ల బామ్మ మాత్రం ఎంతో ఉత్సాహంగా స్కిప్పింగ్ ఆడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తుంది..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైతాన్‌తో పోజులిచ్చాడు.. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్‌.!

Viral: 2.5కోట్ల విలువైన భూమిని దానం చేసిన బామ్మ !!

8వ అంతస్తుపై వేలాడుతున్న పాపను.. హీరోలా రక్షించిన వ్యక్తి

 

Published on: May 23, 2022 09:35 AM