చిల్లర లేకపోతే ఫోన్‌ పే చేయమంటున్న బెగ్గర్ !! వీడియో

Updated on: Feb 17, 2022 | 8:46 AM

సహ‌జంగా మ‌న ద‌గ్గ‌ర చిల్ల‌ర లేక‌పోతే భిక్షం వేయం. చిల్లర లేదని చెప్పి వెళ్లిపోతుంటాం. అయితే బీహార్ లోని బెట‌య్య ప్రాంతంలో నివసించే రాజు ప్ర‌సాద్ అనే భిక్ష‌గాడు దీనికి ఉపాయం క‌నిపెట్టాడు.

సహ‌జంగా మ‌న ద‌గ్గ‌ర చిల్ల‌ర లేక‌పోతే భిక్షం వేయం. చిల్లర లేదని చెప్పి వెళ్లిపోతుంటాం. అయితే బీహార్ లోని బెట‌య్య ప్రాంతంలో నివసించే రాజు ప్ర‌సాద్ అనే భిక్ష‌గాడు దీనికి ఉపాయం క‌నిపెట్టాడు. మెడలో డిజిటల్ పేమెంట్ స్కానర్ కార్డును తగిలించుకుని… ఎవ‌రైనా చిల్ల‌ర లేదంటే.. ప‌ర్లేదు డిజిట‌ల్ పేమెంట్ చేయండి అని అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఇతడికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Also Watch:

అదృష్టం అంటే ఈమెదే.. ఒక్క లాటరీ టికెట్‌తో రూ.44 కోట్లు గెలిచింది !! వీడియో

News Watch: మోదీకి మళ్లీ అవకాశమిస్తే.. ఆంధ్ర తెలంగాణలను కలిపేస్తారా !! మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Loading...
Unable to load recommendations.
Follow Us