iPhone13: కొత్త ఐఫోన్- 13ను విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా..?? వీడియో
ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను ఆపిల్ కొత్తగా లాంచ్ చేసింది. లాంచ్ ఈవెంట్‌లో భాగంగా బాలీవుడ్ క్లాసికల్ సాంగ్ దమ్ మారో దమ్ ప్లే చేసింది. ఐఫోన్-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్‌లను ఆపిల్ రిలీజ్ చేసింది.
ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను ఆపిల్ కొత్తగా లాంచ్ చేసింది. లాంచ్ ఈవెంట్‌లో భాగంగా బాలీవుడ్ క్లాసికల్ సాంగ్ దమ్ మారో దమ్ ప్లే చేసింది. ఐఫోన్-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్‌లను ఆపిల్ రిలీజ్ చేసింది. ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్-17 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చునని ఆపిల్ పేర్కొంది. సెప్టెంబర్ 24 నుంచి ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. తాజాగా ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఐఫోన్-12, ఐఫోన్-13 రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదంటూ ట్విటర్‌లో నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..