ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువవుతోందని బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి

|

May 04, 2023 | 9:54 AM

కెనాడాకు చెందిన టిఫనీ అనే ఫుడ్‌ బ్లాగర్‌ షేర్‌ చేసిన విషయం నెట్టింట వైరల్‌గా మారింది. తన 18 నెలల కూతురుకి ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం! పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో..

కెనాడాకు చెందిన టిఫనీ అనే ఫుడ్‌ బ్లాగర్‌ షేర్‌ చేసిన విషయం నెట్టింట వైరల్‌గా మారింది. తన 18 నెలల కూతురుకి ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం! పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. వారానికి 250 నుంచి 300 డాలర్లు అంటే .25000 రూపాయలు సరుకులకు ఖర్చవుతోందని, అందుకనే తన బిడ్డ ప్రోటీన్‌ సప్లిమెంట్‌ కోసం వినూత్నంగా ఆలోచించానని వెల్లడించింది. మిడతల్లో విలువైన ప్రోటీన్‌ ఉంటుందని, తన బేబీకి అవి తినిపించి వాటిని భర్తీ చేస్తున్నానని టిఫానీ వివరించింది. డబ్బులు ఆదా అవడంతో పాటు పాపకు అవసరమైన ప్రోటీన్‌ అందుతోందని తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచ కుబేరుడు వేసుకున్న ఈ షర్ట్‌ ఖరీదెంతో తెలుసా ??

ఐదేళ్ల చిన్నారి.. చూస్తుండగానే 95ఏళ్ల వృద్ధురాలిగా మారి..

NTR 30: ఒక పోరాటం ముగించాడు.. వస్తున్నాడు..

Ugram: ఉగ్రం సూపర్ డూపర్ హిట్‌ రిలీజ్‌ ముందే టాక్ లీక్‌

Bellamkonda Sreenivas: రష్మికతో డేటింగ్‌పై హీరో దిమ్మతిరిగే రిప్లై..