Petrol Bunk Fraud: పెట్రోల్ బంకుల్లో ‘మైక్రో చిప్’ మోసం.. కోట్లల్లో.. వీడియో
అంతా మాయ.. మీరు చూసేదంతా మాయే.. మీ కళ్లు కూడా మిమ్మల్ని మోసం చేస్తాయ్.. అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది.. కానీ మీరు మాత్రం పక్కాగా మోసపోతారు.. మన కళ్ల ముందు మనకు తెలియకుండానే మోసం జరుగుతుంది.
అంతా మాయ.. మీరు చూసేదంతా మాయే.. మీ కళ్లు కూడా మిమ్మల్ని మోసం చేస్తాయ్.. అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది.. కానీ మీరు మాత్రం పక్కాగా మోసపోతారు.. మన కళ్ల ముందు మనకు తెలియకుండానే మోసం జరుగుతుంది. ఇదేమీ మాయా మంత్రం కాదు.. గారడీ అస్సలే కాదు.. అదెలాగంటారా? అదే మైక్రో చిప్ మాయ.. ఇది కచ్చితంగా వాహనదారులు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..? పెట్రోల్ బంకుల్లో జరిగే మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదే చిప్ మాయ.. మీ వెహికల్‌లో లీటర్ పెట్రోల్ పోయించుకుంటే.. మీకు పోసింది 1000ML కాదు… 950ML మాత్రమే.. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అదేంటి, డిస్ ప్లేలో లీటర్ చూపించింది కదా అనుకుంటున్నారా? మరి, అదే మాయ. మీకు తెలియకుండానే మీ పెట్రోల్ లో నుంచి 50 ఎంఎల్ కొట్టేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బాబోయ్! రూ.75 లక్షల కోట్లు విలువ చేసే ప్లాటినం నాణెం! ముద్రిస్తోంది ఏ దేశమో తెలుసా? వీడియో
దోమ గుడ్డు పెట్టడం ఎప్పుడైనా చూశారా..? ఇప్పుడు చూడండి.. వీడియో
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

