Viral Video: రావి చెట్టుకు మామిడికాయలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్…

|

Jun 07, 2021 | 7:33 AM

రావిచెట్టుకు మామిడికాయలు కాయడంతో అంద‌రూ నివ్వెర‌పోతున్నారు. ఈ వింత ఘటన ఉత్తరాఖాండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లా రుషికేశ్‌లో చోటుచేసుకుంది..

Follow us on