వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! సలాం కొడుతోన్న నెటిజన్స్.. వీడియో వైరల్‌

Updated on: Jan 31, 2022 | 8:34 AM

జుగాడ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఒక వ్యక్తి ఒక అద్భుతమైన స్కూటర్‌ని తయరు చేశాడు.

జుగాడ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఒక వ్యక్తి ఒక అద్భుతమైన స్కూటర్‌ని తయరు చేశాడు. అతడి క్రియేటివిటీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో, ఓ వ్యక్తి స్కూటర్‌ నడుపుతున్నాడు. చూస్తే అతడు స్కూటర్‌ వెనకనుంచి వేరే వాహనాన్ని లాక్కెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ అతడు తన వాహనాన్ని ముందునుంచి కాకుండా వెనుకనుంచి నడుపుతున్నాడు. అతను స్కూటర్‌ వెనుక భాగంలో హ్యాండిల్‌ అమర్చి, సీటుపైన కాకుండా స్కూటర్‌ మధ్యన ఖాళీ ప్లేస్‌లో కూర్చిన నడుపుతున్నాడు.

Also Watch:

Viral Video: రైతు వినూత్న ఆలోచన !! ఆవులకు మ్యూజిక్‌ పెట్టి ?? వీడియో

TOP 9 NEWS: సంచలనంగా మారిన విజయవాడ చిన్నారి దీక్షిత సూసైడ్.. వీడియో

News Watch: కొత్త జిల్లాలు వద్దు అనట్లేదు.. మరి, నిరసనలెందుకు?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Loading...
Unable to load recommendations.
Follow Us