పశ్చిమ గోదావరిలో దారుణం.. నగ్న ఫోటోలతో మహిళకు బెదిరింపులు వీడియో
సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు దీనిని మిస్ యూజ్ చేస్తున్నారు. పెరిగిన టెక్నాలజీతో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా అనేక మోసాలకు పాల్పడుతున్నారు.
సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు దీనిని మిస్ యూజ్ చేస్తున్నారు. పెరిగిన టెక్నాలజీతో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా అనేక మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు ప్రబుద్ధులు ఓ మహిళకు సంబంధించిన నగ్న ఫోటోలను వాట్సాప్‌లో పోస్ట్ చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోడేరులో గణేష్ అనే వ్యక్తి ఓ మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. దాంతో మహిళపై కోపం పెంచుకున్న గణేష్ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆకలితో వచ్చిన పందికి పాలిచ్చిన ఆవు.. నెట్టింట వీడియో వైరల్
Havana Syndrome: హవానా సిండ్రోమ్ భారత్‌కు చేరిందా..?? వీడియో
Viral Video: అక్కడన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన అమ్మాయిని ఎత్తుకు పోయి పెళ్లి చేసుకొటమే.. వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

