Viral Video: వామ్మో..! ఏకంగా పామును ముద్దాడాడు.. వీడియో

|

Nov 08, 2021 | 10:07 PM

వెర్రి పీక్స్‌కి చేరడమంటే ఇదేనేమో! ప్రాణాలను పణంగా పెట్టి ఎంతటి రిస్కుకైనా తెగిస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటనకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

వెర్రి పీక్స్‌కి చేరడమంటే ఇదేనేమో! ప్రాణాలను పణంగా పెట్టి ఎంతటి రిస్కుకైనా తెగిస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటనకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. పడగ విప్పి ఉ‍న్న పామును ముద్దాడుతున్న యువకుడు ఈ వీడియోలో కనిపించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో లక్షల మంది ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. విష సర్పాలతో సెల్పీలు దిగడం, ముద్దాడటం… ఆ క్షణానికి థ్రిల్లింగ్‌గా అనిపించినా.. ఒక్కోసారి స్టంట్‌ బెడిసికొట్టి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయే రిస్క్‌ చాలా ఉంటుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Joker Attacke: లోకల్ ట్రైన్‌లో దారుణం.. జోకర్ మాస్క్‌తో దాడి !! ఆ తర్వాత ?? వీడియో

ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు..! వీడియో