Man super tallent: ఇతని ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్.. మాటల్లేవ్ అంతే… కళ్ళు చెదిరే వీడియో…
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దానంతటదే బయటపడుతుంది. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే.. సాధారణంగా ఒకచేతి వాటం అలవాటు ఉన్నవారు
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దానంతటదే బయటపడుతుంది. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే.. సాధారణంగా ఒకచేతి వాటం అలవాటు ఉన్నవారు మరో చేత్తో పనులు చేయడం కొంత కష్టమైన పని. అది రాయడం కావచ్చు..మరొకటి కావచ్చు.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన రెండు చేతులతో అద్భుతంగా బొమ్మలు గీసేస్తున్నాడు. అదికూడా చూడకుండా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని ట్యాలెంట్ మాటల్లో వర్ణించలేనిది అంటున్నారు. ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి తన వీపును బోర్డుకి ఆనుకుని కుర్చీపై కూర్చుని రెండు చేతులతో శివాజీ, అతని ప్రత్యర్థి చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలు గీసేటప్పుడు ఒక్క తప్పు కూడా లేకుండా చక్కగా, ఎంతో సునాయాసంగా అద్భుతంగా చిత్రీకరించాడు. హిందుస్థాన్ నౌ గ్లోబల్ ప్రెస్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను మిలియన్‌మందికి పైగా వీక్షించారు. లక్షల్లో లైక్ చేస్తున్నారు.. వేలల్లో ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

