Ganesh Immersion : తాబేళ్లపై ఊరేగుతున్న బుల్లి గణపయ్య.. చూడముచ్చటైన వీడియో
ఎక్కడ చూడని విధంగా సరికొత్త వాహనమెక్కి బరాత్‌కు బయల్దేరాడు గణేషుడు. బుజ్జి గణపయ్య తాబేలు మీద కూర్చొని ఊరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఎక్కడ చూడని విధంగా సరికొత్త వాహనమెక్కి బరాత్‌కు బయల్దేరాడు గణేషుడు. బుజ్జి గణపయ్య తాబేలు మీద కూర్చొని ఊరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట శివాలయంలో ఈ ముచ్చటైన దృశ్యం కనిపించింది. గులాబీ, చామంతి పూలతో తాబేలును అందంగా ముస్తాబు చేశారు. ఆపై పసుపు, కుంకుమలతో బొట్లు కూడా పెట్టారు. ఇలా అందంగా అలంకరించి తాబేలుపై గణనాధుడు దర్జాగా కూర్చొని ఊరేగాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Hydrogen Powered Airbus: 2035 కల్లా హైడ్రోజన్‌తో నడిచే విమానం! వీడియో
Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న యువతులు! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos