జ్యూస్‌ప్యాక్‌లో వింత శబ్ధాలు.. ఓపెన్‌ చేయగానే !!

|

Apr 21, 2023 | 9:59 AM

మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి శీతల పానియాలు సేవించడం షరా మామూలే. కొబ్బరి బోండాలు, కూల్‌ డ్రింక్‌లు.. ఇలా అందుబాటులో ఉన్న వాటిని తాగి ఉపశమనం పొందుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి జ్యూస్‌ తాగుదామని ఓ ప్యాకెట్‌ కొనుక్కొని వెళ్తున్నాడు.

మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి శీతల పానియాలు సేవించడం షరా మామూలే. కొబ్బరి బోండాలు, కూల్‌ డ్రింక్‌లు.. ఇలా అందుబాటులో ఉన్న వాటిని తాగి ఉపశమనం పొందుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి జ్యూస్‌ తాగుదామని ఓ ప్యాకెట్‌ కొనుక్కొని వెళ్తున్నాడు. ఇంతలో ఆ జ్యూస్‌ ప్యాకెట్‌లో వింతశబ్దం వినిపించింది. అది ఓపెన్‌ చేసిన తర్వాత దెబ్బకి షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. అసలేం జరిగిందంటే..రాజస్థాన్ లోని దుంగార్ పూర్ జిల్లా దుంగార్ పూర్ ప్రాంతానికి చెందిన పూజ్ పూర్‌లో ఓ యువకుడు స్థానికంగా ఉన్న షాపులో మాజా మామిడి రసం, కూల్ డ్రింక్‌లు కొనుగోలు చేశాడు. మాజా ప్యాకెట్ ఓపెన్ చేసి, తాగుదామనుకునేలోపు లోపలినుంచి ఏదో శబ్దం వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే.. షాంపూ కొనక్కర్లేదు !!

హనుమాన్‌ టెంపుల్‌లో అద్భుతం.. స్వయంగా హారతి పట్టిన పళ్లెం !! 4 నిమిషాలు కదులుతూనే !!

Agent: బాలయ్య రికార్డ్‌ బద్దలుకొట్టిన ఏజెంట్

Mahesh Babu: అట్లుంటది మహేష్ అంటే.. ఎవరైనా పడాల్సిందే !!

Guna Shekar: ఆ ఒక్క కారణంతోనే.. తెలుగు హీరోలను కలవలేదు

 

 

Published on: Apr 21, 2023 09:59 AM