Lion Vs Leopard: చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్… షాకింగ్ దృశ్యాలు.. వీడియో

|

May 15, 2021 | 10:32 PM

Lion Vs Leopard: అడవికి రాజైన సింహం వేట అంటే మాములుగా ఉండదు. దాన్ని అల్లంత దూరంలో చూసినా, గర్జన విన్నా చాలు మిగిలిన జంతువులు పారిపోతాయి.

Follow us on