అత్తను కొట్టిన కోడలు అరెస్ట్.. మహిళ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు
వృద్ధురాలైన అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలును ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడలు తీరుపై నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలోని కొల్లామ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న ఈ ఈడియోలో ఓ వృద్ధురాలు బయటి నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి హాల్‌లో మంచంపై కూర్చుంది.
వృద్ధురాలైన అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలును ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడలు తీరుపై నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలోని కొల్లామ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న ఈ ఈడియోలో ఓ వృద్ధురాలు బయటి నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి హాల్‌లో మంచంపై కూర్చుంది. ఆ వృద్ధురాలి వద్దకు ఓ చిన్నారి వచ్చి నిల్చుంది. అక్కడే ఉన్న వృద్ధురాలి కోడలు వారించడంతో ఆ చిన్నారి బామ్మదగ్గరనుంచి అవతలికి వెళ్లిపోయింది. అనంతరం ఆ కోడలు మంచం మీద కూర్చున్న అత్తపై విరుచుకుపడింది. మంచం పైనుంచి లేచి బయటికి వెళ్లిపొమ్మంది. ఆవిడ వినిపించుకోకుండా అక్కడే కూర్చోవడంతో కోడలు వెనుక నుంచి బలంగా తోసేసింది. దాంతో వృద్ధురాలు ముందుకు పడిపోయింది. ఇదంతా బెడ్ రూమ్‌లో ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిర్యానీ ఆర్డర్లల్లో హైదరాబాద్ టాప్ !! ఏడాదిలో కోటి బిర్యానీలు తినేశారు
చిన్నారిపై వీధి కుక్క అటాక్.. సీసీ కెమెరాలో రికార్డ్
రామయ్య తండ్రికి గోటి తలంబ్రాల కోసం పంట కోతలు..
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ !!
మంచు దుప్పటి కప్పుకున్న మన్యం జిల్లా.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

